Heart touching Short Story ! Peddibhotla Subbaramayya- కథాపరిచయం - ’కోరిక - పెద్దిభొట్ల సుబ్బరామయ్య
KiranPrabha Telugu Talk Shows - Un podcast de kiranprabha - Les mercredis

Catégories:
#kiranprabha #telugustory #peddibhotla Peddabhotla Subbaramayya has his own unique style in Telugu short story writing. All his story touch sensitive human feelings and relationships. పాతికేళ్ల క్రిందటి పాతసినిమా చూడాలని నాయనమ్మ కెందుకంత పట్టుదలో పదేళ్ల రాంబాబుకు అర్థం కాలేదు. తీరా ఆ సినిమాకెళ్ళిన వాళ్ళిద్దరికీ ఎదురైన అనుభవం..!!?? సున్నితమైన మనసుల్ని అతిసున్నితంగా తాకే కథ... Link to read full story: https://drive.google.com/file/d/1ZvwNOeqGuPazk3Vs71ACxuSrDILALUKJ/view